CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో జమ్మలమడుగులో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.112.31 కోట్ల విలువైన పింఛన్ డ్రైవ్‌ను ప్రారంభించిన ఆయన, గండికోట అభివృద్ధి ప్రణాళికలకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకు భారీగా వినతి పత్రాలు అందజేశారు స్థానిక ప్రజలు. అర్జీలు భారీగా రావడంతో అక్కడున్న అధికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు.
AP CM Chandrababu Naidu visited Jammalamadugu in Kadapa district, where he launched the Rs. 112.31 crore Pension Drive and laid the foundation stone for the Gandikota Development Plan. During a public meeting, local residents handed over a flood of petitions to the CM, highlighting unresolved issues.
Visibly upset with the volume of appeals, Chandrababu expressed displeasure towards officials, questioning their effectiveness in addressing public grievances.
📍 Watch the key moments from the event, CM’s speech, and local reactions.
🔔 Stay tuned for more political updates from Andhra Pradesh!
#CMChandrababu
#Jammalamadugu
#Kadapa
#petitionstoCM
Also Read
చంద్రబాబును పిలిచి హైదరాబాదీ బిర్యానీ పెట్టి ఆ పని చేసిన సీఎం రేవంత్! :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-targets-cm-revanth-reddy-and-chandrababu-441131.html?ref=DMDesc
అప్పులకెళ్లిన ఏపీ ప్రభుత్వం- ఈ సారి? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-govt-have-offered-to-sell-stock-value-rs-5750-cr-by-way-of-auction-to-rbi-431013.html?ref=DMDesc
పోలా.. అద్దిరిపోలా: క్యాడర్‌కు `కిక్` :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-made-a-grand-entry-into-the-ghibli-trends-430547.html?ref=DMDesc
~PR.358~ED.232~HT.286~